ADB: ఉద్యమకారులు, దండోరా నాయకులకు 250 గజాల స్థలం, గుర్తింపు కార్డు, బస్సు పాస్ ఇవ్వనున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ మాదిగ JAC జిల్లా నాయకులు కృతజ్ఞతగా తెలిపారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ భవనంలో సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. సెప్టెంబర్ 16న ఓయూ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించే కృతజ్ఞత సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'సెప్టెంబర్ 16న ఓయూ ఆర్ట్స్ కాలేజీలో కృతజ్ఞత సభ'


