MNCL: బెల్లంపల్లి బజార్ ఏరియాలోని 29వ వార్డుకు చెందిన బొల్లోజు చంద్రమౌళి(80) అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆయన మృతిపై సంతాపం తెలిపిన తిలక్ అండ్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కుటుంబాన్ని మంగళవారం సంప్రదించారు. దుఃఖంలోనూ కుమారుడు శ్రీనివాస్ నేత్రదానానికి అంగీకరించడంతో వైద్య సిబ్బంది కళ్లు సేకరించారు.
తెలంగాణ
నేత్రదానంతో ఆదర్శంగా నిలిచిన కుటుంబం


