HYD: మణికొండ, నెక్నాంపూర్‌లో దోమల సమస్యపై వచ్చిన ఫిర్యాదులకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించారు. పలు కాలనీల్లో యాంటీ లార్వల్ మందులు పిచికారీ చేయడంతో పాటు ఫాగింగ్ చేపట్టారు. కృష్ణారెడ్డి ఎన్‌క్లేవ్, శ్రీ వెంకటేశ్వర కాలనీ, ఇబ్రహీంబాగ్ చెరువు, పాండెనవాగు నాలా, ఈవీవీ, కోహినూర్ కాలనీల్లో చర్యలు చేపట్టారు.
తెలంగాణ
కాలనీల్లో ఫాగింగ్ చేపట్టిన అధికారులు


