WGL: 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల నుంచి ఎంజీఎం ఆస్పత్రి వరకు వైద్యులు, విద్యార్థులు ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. నేత్రాలను కాల్చకుండా దానం చేయాలని నినాదాలు చేస్తూ.. ప్రజలకు అవగాహన కల్పించారు.
తెలంగాణ
VIDEO: నేత్రదానంపై వరంగల్‌లో అవగాహన ర్యాలీ


