SDPT: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీచర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో బెజ్జంకి రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. పీఆర్సీ అమలు, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేయడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానంను పునరుద్ధరించాలన్నారు.
తెలంగాణ
హామీలు అమలు చేయాలని ఉపాధ్యాయులు నిరసన


