HYD: తెలంగాణ సచివాలయం ప్రధాన ద్వారం ఎదుట ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని, పీఆర్సీ, డీఏలు, ఈహెచ్ఎస్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బాహుబలి గేట్ వద్ద నినాదాలు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ‘CPS వద్దు.. OPS ముద్దు’ అంటూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.
తెలంగాణ
CPS వద్దు.. OPS ముద్దు: ఉద్యోగులు


