ASF: కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం సాధిస్తామని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో ఒక్క హామీ సరిగా అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని హెచ్చరించారు.
తెలంగాణ
'కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలపై బీఆర్ఎస్ పోరాటం'


