హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెయ్యి రోజుల ప్రజా పాలన అద్భుతం: మాజీ ఎంపీ

ADB: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల్లో అద్భుతమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మాజీ ఎంపీ సోయం బాపూరావు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సోయం బాపూరావు మాట్లాడారు. ప్రతిపక్షాల విమర్శలను ప్రజలు నమ్మరని, రానున్న కాలంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.