ADB: పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి కఠోర శ్రమతో పాటు ప్రణాళికాబద్ధమైన 'స్మార్ట్ వర్క్' ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో మెరిట్ అభ్యర్థుల ఫౌండేషన్ కోర్సు తరగతులను కలెక్టర్ ప్రారంభించారు. సిలబస్‌పై పూర్తి పట్టు సాధించి, ప్రామాణిక పుస్తకాలను ఎంచుకోవాలని విద్యార్థులకు సూచించారు.
తెలంగాణ
స్మార్ట్ వర్క్‌తోనే పోటీ పరీక్షల్లో విజయం: కలెక్టర్ రాజర్షిషా


