MHBD: జిల్లా కురవి మండలం తిరుమలపూరం గ్రామ పంచాయతీ కార్యాలయానికి మాజీ సర్పంచ్ రాంబాబు తాళం వేసిన ఘటన కలకలం రేపింది. పంచాయతీ కార్యదర్శి కార్యాలయం బయటే ఉన్నట్లు సమాచారం. కార్యాలయానికి తాళం వేయడానికి గల కారణాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
జీపి కార్యాలయానికి తాళం వేసిన మాజీ సర్పంచ్


