హైదరాబాద్: 28°C
తెలంగాణ

''సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి'

ADB: ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని సంఘం నాయకుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తాంసి మండలంలోని కప్పర్ల ప్రభుత్వ పాఠశాలలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. CPS విధానంతో ఉద్యోగులు ఆర్థిక అభద్రతాభావం ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొన్నారు.