TG: TRS చీఫ్ కవిత వ్యాఖ్యలపై మాజీమంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. 'విడదీసేందుకు ప్రయత్నించానా.. కలపాలని చూశానో.. KCRకు తెలుసు. కవిత మొండిగా వ్యవహరించి.. పార్టీ లైన్ దాటారు. నేను మొదట్నుంచీ పార్టీలో ఉన్నా.. కవిత మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్లారు. పార్టీ కష్టాల్లో ఉంటే KCRకు అండగా ఉన్నది.. కవితా.. నేనా. ఎవరితోనూ మంతనాలు జరపలేదు.. లక్ష్మీనరసింహస్వామిపై ప్రమాణం' అని తెలిపారు.
వార్తలు
కవిత వ్యాఖ్యలపై ప్రశాంత్ రెడ్డి రియాక్షన్


