హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నగరంలో ఇవాళ అర్ధరాత్రి నుంచి 6 రూట్లలో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం
★ చేయూత పింఛన్ దరఖాస్తు గడువు సెప్టెంబర్ 15వరకు పొడిగింపు
★ నల్గొండ పర్యటనకు వెళ్లనివ్వకుండా BJP చీఫ్ రాంచందర్ రావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
★ కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనపై రేపటి నుంచి నిరసన కార్యక్రమాలు: BRS పార్టీ