వరంగల్ నగర ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన తాగునీరు అందించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని WGL మున్సిపల్ కమిషనర్ వెంకన్న అధికారులను ఆదేశించారు. నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తూ, సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల అవసరాలకు సరిపడా సురక్షిత నీటిని అందించడంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
తెలంగాణ
'స్వచ్ఛమైన తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి'


