BHPL: వానాకాలం సీజన్‌లో ప్రభుత్వం సూచించిన ఏడు రకాల సన్న వడ్లు సాగు చేస్తున్న రైతులు రూ. 500 బోనస్ పొందేందుకు తప్పనిసరిగా పంట వివరాలు నమోదు చేసుకోవాలని గోరికొత్తపల్లి AO సారయ్య సూచించారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన ఫర్టిలైజర్ షాపు డీలర్‌ను సంప్రదించి పంట రకాన్ని నమోదు చేసుకోవాలని తెలిపారు. నమోదు చేసుకున్న రైతులకే బోనస్ అందుతుందన్నారు.
తెలంగాణ
సన్న వడ్ల రైతులు నమోదు చేసుకోవాలి: AO


