హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదాద్రిలో దర్శనాల పేరుతో దందా!

BHNG: యాదాద్రి పుణ్యక్షేత్రంలో దర్శనాల దందా భక్తుల్లో చర్చనీయంశంగా మారింది. నేరుగా స్వామి దర్శనం, బస చేయడానికి రూమ్, ఇప్పించడానకి, ప్రత్యేక దర్శనం అయితే 10 మందికి రూ. 2000 ఫోన్‌పే చేయమని కొంత మంది దళారులు దండుకుంటున్నట్లు భక్తులు వెల్లడించారు. దీంతో నిఘా వ్యవస్థను పెంపొందించి, ఈ దందాను అరికడతామని ఆలయ ఈవో భవానీ శంకర్ పేర్కొన్నారు.