హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 6న పోలీస్‌ ప్రీ-కోచింగ్‌కు స్క్రీనింగ్‌ టెస్ట్: SI

BHPL: పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి రెసిడెన్షియల్‌ ప్రీ-కోచింగ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబర్‌ 6న స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు గోరికొత్తపల్లి SI త్రిలోక్‌నాథ్‌రెడ్డి తెలిపారు. ఉ. 7 గం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పరీక్ష జరుగుతుందన్నారు. అభ్యర్థులు అన్ని ధ్రువపత్రాల జిరాక్స్‌ కాపీలతో నిర్ణీత సమయానికి హాజరు కావాలన్నారు.