కిర్గిస్థాన్‌లో బిష్కెక్ SCO సదస్సులో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. ఉగ్రవాదం ఏ దేశానికీ వ్యూహాత్మక సంపద కాదని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై ఎవరూ ద్వంద్వ వైఖరి అవలంబించరాదని, ఉగ్ర నిర్మూలనపై దేశాలన్నీ ఒకే మాటపై నిలబడాలని పిలుపునిచ్చారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం హాజరైన ఈ శిఖరాగ్ర సదస్సులోనే మోదీ ఈ ఘాటు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వార్తలు
‘ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి వద్దు’


