HYD: తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డీ.ఎస్. జగన్‌కు అదనపు సంచాలకుడిగా పదోన్నతి లభించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖలోని సమాచార, పౌర సంబంధాల విభాగం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న జాయింట్ డైరెక్టర్ హోదా నుంచి అదనపు సంచాలకుడిగా తాత్కాలిక పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
తెలంగాణ
అదనపు సంచాలకుడిగా డీ.ఎస్. జగన్


