హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు ఉప్పల్లో నిరసనలకు MLA పిలుపు

MDCL: ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న ఉదయం 9 గంటలకు ఉప్పల్ X రోడ్ వద్ద భారీ ధర్నా చేపట్టనున్నారు. బాకీ కార్డుల పంపిణీతో పాటు 420 అడుగుల భారీ ఫ్లెక్సీ ప్రదర్శన నిర్వహించనున్నారు. హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నిరసన చేపడతామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు.