హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కేసీఆర్‌ను విమర్శించే హక్కు రేవంత్ రెడ్డికి లేదు'

KMM: ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తానని దేవుడు గుడిలో బాండ్ పేపర్ మీద సంతకం చేసిన డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క దీనిపై సమాధానం ఇవ్వాలని జడ్పీ మాజీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్ డిమాండ్ చేశారు. నేడు మధిరలో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ను విమర్శించే అర్హత రేవంత్ రెడ్డికి లేదని దుయ్యబట్టారు.