మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం దోనూరు గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులను జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని వెల్లడించారు. పేద ప్రజలకు మెరుగైన సన్నబియన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు.
తెలంగాణ
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


