హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫార్మ్ పాండ్ పనులు ప్రారంభించిన టెక్నికల్ అసిస్టెంట్

SRD: సిర్గాపూర్ మండలం గర్దేగాం గ్రామంలో ఫార్మ్ పాండ్ నిర్మాణానికి మండల టెక్నికల్ అసిస్టెంట్ రమేష్, స్థానిక సర్పంచ్ నాగేష్‌తో కలిసి భూమి పూజ చేసి నేడు పనులు ప్రారంభించారు. VB-G RAM-G పథకం కింద మంజూరైన ఫార్మ్ ఫాండ్‌ను స్థానిక రైతుల పొలంలో నిర్మిస్తున్నట్లు అధికారి రమేష్ తెలిపారు. ఫార్మ్ ఫాండ్ నిర్మాణం వల్ల భూగర్భ జలాలు సమృద్ధి చెందుతాయని చెప్పారు.