ADB: సోనాల మండలంలోని ఫుల్సింగ్ నాయక్ తాండాలో షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైన రాథోడ్ గులాబ్ సింగ్, జోర్ సింగ్ ఇండ్లను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం పరిశీలించారు. బాధితులను పరామర్శించి తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. నష్టపరిహారం ఇప్పిస్తామని భరోసా బాధితులకు కల్పించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్, ఎంపీడీవో, మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
దగ్ధమైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్


