హైదరాబాద్: 28°C
తెలంగాణ

'హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం'

MLG: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు మంగళవారం ఆరోపించారు. ఈనెల2 నుంచి 8 వరకు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడతామన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. రైతులు, మహిళలు, యువత, గిరిజనుల సమస్యలపై పోరాడతామన్నారు.