హైదరాబాద్: 28°C
తెలంగాణ

' కార్మికుల సమస్యలపై చర్చలు సఫలం'

MNCL: బెల్లంపల్లి ఏరియాలోని మహేంద్ర భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో AITUC గోలేటి బ్రాంచ్ కార్యదర్శి కీలక విషయాలు వెల్లడించారు. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత యాజమాన్యంతో జరిపిన చర్చల్లో 23 సమస్యలకు సానుకూల పరిష్కారం లభించిందని తెలిపారు. అయితే విజయాలను జీర్ణించుకోలేని కొందరు నాయకులు కార్మికులను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు.