WGL: కేసీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారని, రాజీనామా చేయాల్సింది కేసీఆర్ కాదని, కాంగ్రెస్ ప్రభుత్వమే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే ప్రజలే ఎవరి బలమేంటో తేలుస్తారని అన్నారు. కాంగ్రెస్ హామీల అమలులో విఫలమైందని విమర్శించారు.
తెలంగాణ
VIDEO: అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లండి: నరేందర్


