కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ వేదికగా 26వ షాంఘై సహకార సంస్థ(SCO) శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తదితర ప్రపంచ దేశాల అధినేతలు పాల్గొన్నారు. పలు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై ఈ భేటీలో నేతలు చర్చించనున్నారు.
వార్తలు
SCO సదస్సులో పాల్గొన్న మోదీ, జిన్‌పింగ్, పుతిన్


