హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాహుల్ గాంధీకి క్షమాపణలు చెప్పాలి: డీసీసీ అధ్యక్షుడు

WGL: కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి BJP క్షమాపణ చెప్పాలని డీసీసీ అధ్యక్షుడు అయూబ్ డిమాండ్ చేశారు. నగరంలోని వెంకట్రామ జంక్షన్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. UPలో రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టడం, మల్లికార్జున ఖర్గే పాల్గొన్న బహిరంగ సభ అనంతరం హల్ద్వానీ రాంలీలా మైదానంలో 'శుద్ధీకరణ' హవన్ వివాదాలను ఖండిస్తున్నామన్నారు.