HYD: ఫోక్ డాన్సర్స్ మాధురి రాథోడ్, సాయి ఈశ్వర్‌ల ఘటన మరో మలుపు తిరిగింది. ఈశ్వర్ సాయి తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని మాధురి నార్సింగి PSలో ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా వాడుకుని మోసం చేశాడని అందులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఈశ్వర్ సాయికోసం రెండు బృందాలతో గాలిస్తున్నారు. ప్రస్తుతం ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నట్లు సమాచారం.
తెలంగాణ
ఈశ్వర్ నన్ను శారీరకంగా వాడుకున్నాడు: మాధురి


