హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్‌ఎస్ సమరభేరి

SRPT: పట్టణంలోని బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇవాళ సన్నాహక సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన సమావేశానికి వార్డు ఇన్‌చార్జ్ మద్దికుంట్ల చింటు అధ్యక్షత వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టాల్సిన భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించారు.