NGKL: తెలకపల్లి మండలంలోని విద్యా, వైద్య రంగాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీపీఎం నాయకులు తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ భారతికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు నాగపూర్ మధు, మండల నాయకులు నందిపేట భాస్కర్, జగదీష్, జానకిరాములు, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
విద్యా, వైద్య సమస్యలు పరిష్కరించాలని వినతి


