హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మున్నూరు కాపు సంఘ సమస్యల పరిష్కారానికి కృషి'

ADB: ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్‌ను మున్నూరు కాపు సంఘం నాయకులు ఎంపీ కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘానికి సంబంధించిన వివిధ సమస్యలను పరిష్కరించాలని ఆయనకు వినతిపత్రం అందజేసి విజ్ఞప్తి చేశారు. సంఘం అభివృద్ధికి తనవంతుగా సహాయ సహకారాలు అందజేస్తానని హామీ ఇచ్చారు.