హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జూరాలకు కొనసాగుతున్న వరద

WNP: జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 18,806 క్యూసెక్కుల వరద వస్తోంది. వరద ప్రవాహం తక్కువగా ఉండటంతో అధికారులు స్పిల్ వే గేట్లను మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 9.56 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జల విద్యుత్ కేంద్రంలో 8 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా, ప్రాజెక్ట్ నుంచి మొత్తం అవుట్ ఫ్లో 21,908 క్యూసెక్కులుగా ఉందన్నారు.