MHBD: MLA డా.భూక్య మురళినాయక్ క్షమాపణలు చెప్పారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో MLA మాట్లాడుతూ.. గుముడూరు గ్రామాన్ని 'రెడ్ లైట్ ఏరియా'గా పేర్కొనగా మహిళల నుండి వ్యతిరేకత వచ్చింది.దీంతో స్పందించిన MLA ఇవాళ వీడియోను విడుదల చేసి మహిళలకు క్షమాపణలు చెప్పారు. యువత చెడుమార్గాలు పెట్టకూడదని, భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని చెప్పే క్రమంలో ఈ మాట దొర్లిందన్నారు.
తెలంగాణ
VIDEO: క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే మురళీనాయక్


