BHNG: భూదాన్ పోచంపల్లి నుంచి హైదరాబాద్‌కు సరైన బస్సుల్లేక విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో బస్సులు సరిపోక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తున్నారు. అధికారులు స్పందించి అదనపు బస్సులు నడపాలని, లేకుంటే ఆందోళన చేస్తామని ప్రయాణికులు హెచ్చరించారు.
తెలంగాణ
పోచంపల్లి విద్యార్థుల ఫుట్‌బోర్డు ప్రయాణం!


