హైదరాబాద్: 28°C
వార్తలు

జీడీపీ వృద్ధి.. మోదీ కీలక పిలుపు

ప్రపంచ యుద్ధాలు, సంక్షోభాల నడుమ 2026-27 తొలి త్రైమాసికంలో భారత జీడీపీ 7.8% వృద్ధి సాధించడం మన దేశ బలానికి నిదర్శనమని ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు ఆయన సెల్ఫీ వీడియోను 'X'లో షేర్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ ప్రజలంతా 'వోకల్ ఫర్ లోకల్', 'వెడ్ ఇన్ ఇండియా', స్వదేశీ విధానాలను పాటించాలని కోరారు. విదేశాల్లో పెళ్లిళ్లు, బంగారం కొనుగోళ్లు వద్దని సూచించారు.