MDK: ఎరువుల బుకింగ్ యాప్ పనిచేయడం లేదని, యూరియా దొరకడం లేదని ఆగ్రహిస్తూ రామాయంపేట వ్యవసాయ సంచాలకుల కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. సర్వర్ సమస్యతో ఐదు సెకన్లలోనే బుకింగ్ పూర్తవుతోందని ఏవో ప్రవీణ్ కుమార్, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అర్ధగంట పాటు రహదారిపై బైఠాయించి యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: రామాయంపేటలో రైతుల తీవ్ర నిరసన


