BHPL: చిట్యాల (M) బావుసింగ్‌పల్లి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్, BRS సీనియర్ నాయకుడు మొగిలయ్య మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి ఇవాళ ఆయన స్వగ్రామానికి వెళ్లి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మొగిలయ్య మృతి పార్టీకి తీరని లోటు అన్నారు.
తెలంగాణ
మొగిలయ్య మృతి పార్టీకి తీరని లోటు: మాజీ MLA


