KMM: నేలకొండపల్లిలో రాహుల్ గాంధీ పై మోదీ ప్రభుత్వం అక్రమంగా కేసు పెట్టడాన్ని నిరసిస్తూ ఇవాళ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కొడాలి గోవింద రావు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రశ్నించిన రాహుల్ గాంధీపై కేసు పెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన అన్నారు.
తెలంగాణ
'మోడీ ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి'


