MHBD: నెల్లికుదురు మండలంలోని కాచికల్ గ్రామానికి చెందిన గుగులోతు సిద్దు మరో యువకుడితో కలిసి తీజ్ పండుగ సందర్భంగా నర్సింహులపేట మండలం బాసు తండాకు బైక్‌పై వెళ్తుండగా, అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా వెంటనే చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి


