NRPT: మరికల్ మండల కేంద్రంలో మంగళవారం సీఐ భగవంతు రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ భగవంతు రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు వాహనాలను తనిఖీ చేసి, రోడ్డు భద్రతా విషయమై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఏఎస్ఐ ఎల్లయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
వాహనాలను తనిఖీ చేసిన సీఐ


