హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పల్లె చెరువు కట్టపై హరితహారం

MDK: మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పల్లె పెద్ద చెరువు కట్టపై హరితహారం లో మొక్కలు నాటారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈతముక్కల పెంపకం చేపడుతుండగా, సర్పంచ్ కందాల రాజనర్సింహ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. పాలకవర్గ సభ్యులు సాదు సత్యనారాయణ, సలీం, సరిత, మైపాల్ రెడ్డి, జానకి బాబు, అరుణ్, యువకులు పాల్గొన్నారు.