SRPT: పట్టణంలో రూ.30 కోట్ల వ్యయంతో ఐదు ఎకరాల్లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నేటికీ పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదని ఇవాళ స్థానికులు ఆరోపించారు. 2023 ఆగస్టు 20న ప్రారంభించిన ఈ మార్కెట్‌లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించినా వ్యాపారులు, ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో లేదని వాపోతున్నారు.
తెలంగాణ
'మార్కెట్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలి'


