హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీఆర్టీయూ మహాధర్నాకు తరలి వెళ్లిన ఉపాధ్యాయులు

WGL: సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేయాలని, పెండింగ్‌ బకాయిలను చెల్లించడంతో పాటు పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ పీఆర్టీయూ-టీఎస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహిస్తున్న మహాధర్నాకు మంగళవారం నర్సంపేట,నల్లబెల్లి మండలాలకు చెందిన ఉపాధ్యాయులు తరలివెళ్లారు. మండల అధ్యక్షుడు ఉడుత రాజేందర్‌, ఉపాధ్యాయలు పాల్గొన్నారు.