MLG: సీపీఎస్ విద్రోహదినం సందర్భంగా TGE JAC పిలుపుమేరకు టీపీయూఎస్ ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుటనిరసన చేపట్టారు. జనరల్ సెక్రటరీ గోనే రవీందర్ మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే సీపీఎస్ రద్దుచేసి OPSఅమలుచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వీడకుంటే ఉద్యోగ, ఉపాధ్యాయ ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామన్నారు.
తెలంగాణ
సీపీఎస్ రద్దుకు ఉద్యోగుల నిరసన


