హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లాలో మంత్రి, ఎమ్మెల్యే పర్యటన!

BPT: నేడు మాచర్ల నియోజకవర్గంలోని పలు మండలాల్లో మంగళవారం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పర్యటించనున్నారు. మాచర్లలోని 19వ వార్డుల్లో పెన్షన్ పంపిణీ చేస్తారు. అనంతరం శ్రీనివాస థియోటర్ వద్ద రూ. 146 కోట్లతో తాగునీటి అవసరాలను తీర్చేందుకు నిర్మిస్తున్న అమృత పథకానికి చేయనున్నారు.