హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుణ పూడితో మరణించిన యువకునికి మాజీ ఎమ్మెల్యే నివాళి

MHBD: కురవి మండలంలోని బంజర తండాకు చెందిన బానోతు సైదులు ఇటివల గుండెపోటుతో మరణించాడు. విషయం తెలుసుకున్న డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఈరోజు వారి నివాసానికి వెళ్లి, సైదులు చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిన్న వయసులోనే సైదులు మరణించడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.