MLG: తుక్కుగూడలో హత్యాచారానికి గురైన ఆదివాసీ యువతి, నర్సు ఉకే శిరీష కుటుంబాన్ని ఇవాళ మంత్రి సీతక్క పరామర్శించారు. శిరీష చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నిందితుడికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని, కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు.
తెలంగాణ
శిరీష కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి


