NZB: సాలూర మండలంలోని మందర్నా, తగ్గేల్లి మంజీర పరివాహక ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం సాలూర ఆస్ఐ శంకర్ సాలూర క్యాంపు మార్గమధ్యలో ట్రాలీ ఆటోలో ఇసుక తరలిస్తుండగా పట్టుకున్నారు. ఇసుకతో ఉన్న ట్రాలీ ఆటోను బోధన్ రూరల్ పోలీస్టేషను తరలించారు. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
అక్రమ ఇసుక తరలిస్తున్న ట్రాలీ ఆటో పట్టివేత


